PDPL: పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ రామగుండంలో ఆదివారం స్కౌటర్ల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. పావెల్ పార్కులో సింగరేణి జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ నిర్వహించారు. పతాకావిష్కరణ అనంతరం బేడెన్ పావెల్ విగ్రహానికి నివాళులు అర్పించారు. వివిధ ప్రాంతాల స్కౌటర్లు అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం, రామకృష్ణారావు, రవీందర్ రెడ్డి, పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా స్కాటర్ల ఆత్మీయ సమ్మేళనం


