హైదరాబాద్: 28°C
తెలంగాణ

వసతిగృహానికి మినిరల్ వాటర్ ప్లాంట్ విరాళం

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లిలోని బీసీ వసతి గృహ విద్యార్థుల కోసం మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఆదివారం సాయంత్రం సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ ప్రారంభించారు. దివంగత జనగామ నాంపల్లి జ్ఞాపకార్థం కుమారులు రమేష్, గణేష్ రూ.30 వేలతో ప్లాంట్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఆరోగ్యం కోసం ముందుకు వచ్చిన సోదరులను సర్పంచ్ అభినందించారు. దాతలు ముందుకు రావాలని కోరారు