హైదరాబాద్: 28°C
తెలంగాణ

హరిదాస్ నగర్‌లో పర్యటించిన బీసీ కమిషన్ సభ్యురాలు

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్‌లో ఆదివారం సాయంత్రం రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి పర్యటించారు. హరిదాస్ నగర్ గ్రామంలో ఘన స్వాగతం లభించింది. పలు సమస్యలు వివరించారు సర్పంచ్ చిర్రం నాగరాజు యాదవ్, ఎస్‌టీఓ అధికారి మానుక సత్యనారాయణ శాలువాతో సత్కరించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.