WNP: ఉపాధ్యాయ రంగ సమస్యలను పరిష్కరించాలని తపస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు కృష్ణ, ప్రధాన కార్యదర్శి శశివర్ధన్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే మేఘారెడ్డిని తపస్ బృందం మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యేసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తపస్ సభ్యులు తెలిపారు.
తెలంగాణ
ఎమ్మెల్యేను కలిసిన తపస్ ప్రతినిధులు


