HYD: సికింద్రాబాద్ మెహబూబ్ కళాశాల మైదానంలో నిర్వహించిన మాదకద్రవ్యాల రహిత భారత్ కార్యక్రమ సమావేశానికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి హాజరయ్యారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 25 నుంచి 27 వరకు జరగనున్న మూడు రోజుల మాదకద్రవ్యాల వ్యతిరేక ర్యాలీపై చర్చించారు.
తెలంగాణ
మత్తు పదార్థాలకు దూరంగా యువత ఉండాలి: సర్దార్


