GDWL: గట్టు నుంచి చింతలకుంట మీదుగా రాయచూరుకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి ప్రమాదకరంగా మారింది. చాలా కాలం క్రితం నిర్మించిన ఈ రోడ్డు అడుగడుగునా గుంతలు పడ్డాయి. అయిజ, గట్టు, వడ్డేపల్లి మండలాల రైతులు వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించేందుకు ఈ మార్గం గుండా రాయచూరుకు వెళుతుంటారు. రోడ్డుకు మరమ్మతులు చేయాలని వాహనదారులు, రైతులు కోరుతున్నారు.
తెలంగాణ
గుంతల రోడ్డుతో రైతులకు అవస్థలు


