హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాలో జాబ్ మేళా

NZB: గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఆధ్వర్యంలో నేడు శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. డిగ్రీ, డీఈడీ, బీఈడీ, పీజీ చదువుతున్న వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ధ్రువపత్రాలతో ఉదయం 10 గంటల్లోపు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 9059344397 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.