HNK: హన్మకొండలోని పలు ప్రాంతాలలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. నయీంనగర్ 33 కేవీ ఫీడర్ అభివృద్ధి పనుల నేపథ్యంలో ఇవాళ ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు DEE జి. సాంబారెడ్డి తెలిపారు. కృష్ణకాలనీ, యాదవనగర్ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. గృహ, వాణిజ్య వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


