KNR: హుజూరాబాద్ మండలంలోని సింగపూర్, మందాడి పల్లి గ్రామాల్లో విద్యుత్ సబ్స్టేషన్ మరమ్మతుల దృష్ట్యా సోమవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతుందని హుజూరాబాద్ రూరల్ ఆపరేషన్ ఏ ఈ రమేష్ పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని కావున గ్రామీణ ప్రజలు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
నేడు పలు గ్రామాల్లో పవర్ కట్


