PPM: కొఠియా గ్రామాల్లో జరుగుతున్న వరుస అరెస్టులపై మంత్రి సంధ్యారాణి స్పందించారు. రెండు రోజుల్లో ఐదుగురు గిరిజనులను అరెస్టు చేయడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒడిశా పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన గిరిజనులను తక్షణమే విడుదల చేయాలని మంత్రి సంధ్యారాణి హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
కొఠియాలో వరుస అరెస్టులు.. మంత్రి ఫైర్


