కృష్ణా జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమయ్యాయి. మచిలీపట్నం డివిజన్‌లో తొలిరోజు మొత్తం 848 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో సర్పంచ్ స్థానాలకు 181, వార్డులకు 667 నామినేషన్లు వచ్చాయి. పెడనలో అత్యధికంగా 32, మోపిదేవిలో 22 నామినేషన్లు దాఖలు కాగా, బందరు నార్త్‌లో అతి తక్కువగా 6 నామినేషన్లు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో మూడో విడత ఎన్నికల నామినేషన్లు వివరాలు


