హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంట నష్టం నమోదు కంట్రోల్ రూమ్ పరిశీలన

W.G: ఆర్నాబ్, మురుసు తుఫానులతో జరిగిన వ్యవసాయ, ఉద్యానవన పంట నష్టాల నమోదుకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను ఇంఛార్జ్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ ఆదివారం పరిశీలించారు. అర్హులైన రైతులందరికీ న్యాయం జరిగేలా నష్ట వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. రైతులు వద్ద నుండి వస్తున్న ఫిర్యాదులపై సమీక్షించారు.