ELR: ఉంగుటూరు నుంచి రావులపర్రు వెళ్లే ప్రధాన రోడ్డు తుపాను కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నది. రోడ్డుపై తారు పూర్తిగా ఊడిపోయి కంకర తేలిపోయింది. గుంతలు పడి వాహనదారులు నరకయాతన పడుతున్నారు. దీనివల్ల పలు గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం మండల కేంద్రమైన ఉంగుటూరులోని కార్యాలయాలకు నిత్యం ప్రజలు వస్తూ ఉంటారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఉంగుటూరు-రావులపర్రు రోడ్డుకు తుపాను దెబ్బ


