హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి'

SKLM: టీడీపీలో నూతనంగా చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. ఆదివారం మెలియాపుట్టి శేఖరాపురం గ్రామానికి చెందిన 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు