హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికలు.. జనసేన హెల్ప్ డెస్క్ ఏర్పాటు

కృష్ణా: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో జనసేన పార్టీ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. ఎన్నికల సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఏవైనా సమస్యలు ఎదురైతే సంప్రదించేందుకు ఐదుగురు నాయకుల ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచింది. సామినేని ఉదయభాను (9848779907), మండలి రాజేష్ (9912246789), శివ పార్వతి (9110545199), బడే కోమలి (9989809744) ఇచ్చింది.