హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపటి పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు

VSP: ఈ నెల 23న (సోమవారం) నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు విశాఖ సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని కోరారు.