హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మాముడూరు సర్పంచ్‌గా లలితమ్మ ఏకగ్రీవం

NLR: చేజర్ల మండలం మాముడూరు పంచాయతీ సర్పంచ్ పదవికి తాళ్లూరి గిరి నాయుడు తల్లి తాళ్లూరి లలితమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం టీడీపీ నాయకులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చేజర్ల మండల టీడీపీ అధ్యక్షుడు సిరాజుద్దీన్, నేతలు తదితరులు పాల్గొన్నారు.