హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ గ్రామ అధ్యక్షుడిగా సయ్యద్ జునైద్ నియామకం

BPT: చందోలు టీడీపీ గ్రామ అధ్యక్షుడిగా యువ నాయకుడు సయ్యద్ జునైద్ నియమితులయ్యారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ఆదేశాల మేరకు తెలుగు యువత అధ్యక్షుడు సయ్యద్ నిజాం, జడ్పీటీసీ ఎండీ అఫ్జల్, ఎంపీపీ వెంకటపతిరాజు, ఖాసీం తదితరులు ఆయనకు నియామక బాధ్యతలు అప్పగించారు. పార్టీ బలోపేతానికి సమన్వయంతో పనిచేస్తానని జునైద్ పేర్కొన్నారు.