NLR: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అల్లూరు మండలంలోని నార్త్ మోపూరు శ్రీ గంగాభవాని శంకర స్వామి శివాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. స్వామివారికి రుద్రాభిషేకం, పంచామృత అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం ఆలయ ఆవరణలో వనభోజనాలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నార్త్ మోపూరులో వనభోజనాల కార్యక్రమం


