హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: దిగుబడి తగ్గుదలతో కుంగిపోతున్న కౌలు రైతులు

ELR: తుఫాన్ల కారణంగా దిగుబడులు భారీగా తగ్గిపోయాయి. ఎకరాకు 10 నుంచి 15 బస్తాల వరకు దిగుబడి తగ్గడంతో కౌలు రైతులు కుంగిపోతున్నారు. పంట చేతికొచ్చే సమయానికి వరుస తుఫానులు దెబ్బతీయడంతో ఆశలు అడియాశలయ్యాయి. దిగుబడి తగ్గుదలే ఇప్పుడు రైతులను అత్యంత ఆందోళనకు గురిచేస్తోంది. పెట్టుబడి కూడా రాకపోవడంతో అప్పుల భారం పెరుగుతోందని రైతులు వాపోతున్నారు.