హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలి'

SKLM: మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదివారం సూచించారు. జిల్లాలో సంబంధిత డీఎస్పీలు అధికారులతో కలిసి అభ్యర్థులకు ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు. ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలన్నారు.