హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోయిలకుంట్లలో పర్యటించిన ఇందిరమ్మ

NDL: కోయిలకుంట్ల మండలం గుల్లదుర్తిలో ఆదివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆమెకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామ టీడీపీ నాయకుడు సుధాకర్ రెడ్డి కుమారుని వివాహ ముహూర్తపు వేడుకలో బీసీ ఇందిరమ్మ పాల్గొని పెళ్లి కుమారుడిని ఆశీర్వదించారు.