హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గండి క్షేత్రాన్ని సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయాధికారి

KDP: జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. రామగోపాల్ ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి గండి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆధ్యాత్మిక విశిష్టత, చారిత్రక ప్రాధాన్యతను ఆలయ ప్రతినిధులు వివరించారు. కుటుంబ సమేతంగా క్షేత్రాన్ని సందర్శించడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.