హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండపంపల్లె సర్పంచ్ గద్దెం కనకదుర్గ ఏకగ్రీవఎన్నిక

KDP: మండపంపల్లె పంచాయతీ సర్పంచ్ టీడీపీ బలపరిచిన అభ్యర్థి గద్దెం కనకదుర్గ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతర అభ్యర్థులు పోటీలో లేకపోవడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా గద్దెం కనకదుర్గ మాట్లాడారు. గ్రామాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.