హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుగు ప్రయాణమైన గవర్నర్

SS: రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పుట్టపర్తి పర్యటన ముగిసింది. సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 45వ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ ఆదివారం మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. విమానాశ్రయంలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీష్, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తదితరులు ఆయనకు వీడ్కోలు పలికారు.