ATP: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల సమస్యల పరిష్కారానికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా జోన్-5 పరిధిలో నవీన్ నిశ్చల్ (9440287779), టీసీ వరుణ్ (9849733666), రేఖా గౌడ్ (9848652994), అమర్ కార్తికేయ (7569971791), ఎరిగల రామ్ పుల్లారెడ్డి (9666622132)లను హెల్ప్ డెస్క్ సభ్యులుగా నియమించారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికలకు జనసేన హెల్ప్ డెస్క్


