ATP: శెట్టూరు మండలం చింతర్లపల్లిలో దాడికి గురైన వైసీపీ నాయకుడు గొల్ల మల్లికార్జున కుటుంబాన్ని మాజీ ఎంపీ తలారి రంగయ్య పరామర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీటీసీ చెన్నకేశవుల తీరును ఖండించారు. వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటానని, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఆంధ్రప్రదేశ్
కార్యకర్తలకు అండగా ఉంటా.. అధైర్యపడొద్దు: మాజీ ఎంపీ


