SKLM: పలాస మండలం పెదంచల సర్పంచ్‌గా పీరుకట్ల సావిత్రమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో, గ్రామస్థులు ఆదివారం పలాస టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే శిరీషను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ఏకగ్రీవ ఎన్నికలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే శిరీషను కలిసిన గ్రామస్థులు


