హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ల అడ్డగింతపై SECకి ఫిర్యాదు

NTR: స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల అడ్డగింత, దాడులు, హౌస్ అరెస్టులు జరుగుతున్నాయని YCP నాయకులు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఎంవీఎస్ నాగిరెడ్డి, MLC రమేశ్ యాదవ్ తదితరులు మాట్లాడుతూ.. నామినేషన్ల తిరస్కరణ, అభ్యర్థులపై ఒత్తిళ్లకు అడ్డుకట్ట వేసి ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.