ATP: జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో నోటీసుల జారీ, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కార గడువును డిసెంబర్ 15 వరకు పొడిగించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్ తెలిపారు. తుది ఓటర్ల జాబితా ప్రచురణ తేదీని డిసెంబర్ 22కు రీషెడ్యూల్ చేసినట్లు పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్ల జాబితా సవరణ గడువు పొడిగింపు..!


