హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉండిలో 23 మంది సర్పంచ్ నామినేషన్లు

W.G: స్థానిక ఎన్నికల్లో భాగంగా ఉండి మండలంలోని మొత్తం 19 పంచాయతీలకు మూడో దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ల స్వీకరణ కోసం 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలిరోజు సర్పంచ్ అభ్యర్థులుగా 23 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వార్డు మెంబర్లకు తొలిరోజు 80 నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల అధికారి వెల్లడించారు. ఆదివారం మరిన్ని నామినేషన్లు పడే అవకాశం ఉందని చెబుతున్నారు.