హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే

KKD: ప్రత్తిపాడు మండలం పెద్దపాలెం గ్రామంలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రెడ్డి అమర్నాథ్ చౌదరి నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.