హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో పంచాయితీ ఎన్నికల వేళ స్థానిక సెలవు ప్రకటించిన కలెక్టర్ హిమాన్షు
★ మనుబోలులో టైరు పగిలి పొలాల్లోనికి దూసుకెళ్లిన బస్సు
★ జిల్లాలో 32 కోట్లతో 9 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం
★ బిట్రగుంట రైల్వే స్టేషన్‌ వద్ద రైలు కిందపడి వ్యక్తి మృతి