హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్పీ

ప్రకాశం: పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు గ్రామంలోని నామినేషన్ కేంద్రాన్ని ఆదివారం మార్కాపురం డీఎస్పీ నిమ్మగడ్డ సత్యనారాయణ పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.