NTR: పెనుగంచిప్రోలు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉట్ల నాగమణి ఆదివారం తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గ్రామంలోని పలు ప్రార్థనా మందిరాలను సందర్శించి, దైవ సేవకుల ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రజల అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు YSR కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పెనుగంచిప్రోలులో సర్పంచ్ అభ్యర్థి ప్రచారం


