ఉమ్మడి జిల్లాలోని విజయవాడ సత్యనారాయణపురంలోని నర్రా వారి వీధికి చెందిన హరి రామకృష్ణ అదృశ్యమయ్యాడు. బీటెక్ చదివిన అతడు ట్రేడింగ్ యాప్‌లో డబ్బులు పోగొట్టుకుని, ఆ నష్టాలను పూడ్చుకునేందుకు బంధువుల వద్ద అప్పులు చేశాడు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోవడంతో, అంతటా గాలించిన ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
యువకుడు అదృశ్యం.. కేసు నమోదు


