రాజస్థాన్‌లోని కోటా, గుజరాత్‌లోని కచ్ రోడ్డు ప్రమాదాలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ హృదయ విదారక ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడం తనను ఎంతో కలిచివేసిందన్నారు. ఈ కష్టకాలంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఆ బాధను తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు వారికి ప్రసాదించాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.
వార్తలు
‘కోటా, కచ్ దుర్ఘటనలు తీవ్రంగా కలిచివేశాయి’


