హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తేలప్రోలు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు ఇవే!

కృష్ణా: ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామపంచాయతీలో సర్పంచ్ అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయించారు. టీడీపీ తరఫున పోటీ చేస్తున్న ఉయ్యూరు దీపిక రెడ్డికి కత్తెర గుర్తు కేటాయించగా.. వైసీపీ అభ్యర్థి తియ్యగూర శివ పార్వతికి మంచం గుర్తు కేటాయించారు. అటు వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు పలువురికి ప్రెషర్ కుక్కర్, మరికొందరికి గౌను గుర్తులు వచ్చాయి.