ATP: అనంతపురంలోని అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుతున్న ఆవారి ఉదయ్‌కుమార్ జేఎన్టీయూఏ సౌత్ జోన్ పురుషుల చెస్ జట్టుకు ఎంపికయ్యాడు. తిరుపతిలోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో అతను ప్రతిభ చూపాడు. ప్రిన్సిపాల్ డాక్టర్ కుటాల శ్రీనివాసులు, చైర్మన్ అనంతరాములు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
చెస్ జట్టుకు ఉదయ్‌కుమార్ ఎంపిక


