హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కూటమి అభ్యర్థుల విజయానికి మంత్రి ప్రచారం

E.G: రాజమహేంద్రవరం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 12వ వార్డులో కూటమి బలపరిచిన జనసేన కార్పొరేటర్ అభ్యర్థి చిక్కాల వెంకటరమణ, బీజేపీ మేయర్ అభ్యర్థి రేలంగి శ్రీదేవి విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ప్రచార ర్యాలీలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు