హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జూనియర్ లైబ్రరీ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్

TPT: ఏర్పేడు వద్ద ఉన్న IIT తిరుపతిలో కాంట్రాక్టు ప్రాతిపదికగా జూనియర్ లైబ్రరీ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. మొత్తం 4 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. మాస్టర్ గ్రీన్ లైబ్రరీ సైన్స్ (Mlisc) పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు https://www .iittp.ac.in/Interns_and_Apprentice 35 సైట్ చూడాలని సూచించారు.