SS: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, సత్యసాయి జిల్లా జడ్పీ ఛైర్మన్ పరిటాల శ్రీరామ్ రామగిరి మండలం వెంకటాపురంలోని నివాసంలో విలేకరులతో మాట్లాడారు.. ఈవీఎంలను నిందించిన వైసీపీకి ఇటీవలి మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా ప్రజలు గట్టి బుద్ధి చెప్పారని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి ఏకపక్ష విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఈవీఎంలపై నిందలు.. బ్యాలెట్లో షాక్


