హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమల రూపేష్‌కు పీహెచ్‌డీ

ATP: అనంతపురం బాలాజీ ఫార్మసీ కళాశాల సహాయ ఆచార్యుడు జి.తిరుమల రూపేష్‌కు జేఎన్‌టీయూఏ పీహెచ్‌డీ ప్రదానం చేసింది. ఓటీపీఆర్ఐలో ప్రొఫెసర్ ఎం.గీతావాణి పర్యవేక్షణలో బెంజోథియాజోల్ ఉత్పన్నాల క్షయ నిరోధక చర్యపై పరిశోధన చేశారు. ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ కళైవాణి వైవా నిర్వహించారు.