హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలు జిల్లా టాప్  న్యూస్ @12PM

★ ఓర్వకల్లు హబ్ భూసేకరణకు గడువు పెంపు: కలెక్టర్ ఏ. సిరి
★ కొత్త సినిమాల పైరసీ కేసులో కర్నూలు విద్యార్థుల అరెస్ట్ 
★ ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్తూ ఆటో బోల్తా పడి కర్నూలు బాలుడి మృతి
★ కర్నూలులో నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్‌లో 51 చెక్‌బౌన్స్ కేసులు పరిష్కారం