GNTR: కాకుమాను మండలం భల్లూఖానుడిపాలెం గ్రామానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా కాండ్రు శ్రీనివాసరావు ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. కాండ్రు శ్రీనివాసరావు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి స్వయంగా అందచేశారు.పంచాయతీ ఎన్నికల్లో గ్రామంలో విజయం సాధిస్తామని..గ్రామాభివృధ్ధికి కృషి చేస్తానని కాండ్రు శ్రీనివాసరావు అన్నారు.
ఆంధ్రప్రదేశ్
బి.కె.పాలెం సర్పంచ్ అభ్యర్థిగా శ్రీనివాసరావు నామినేషన్


