హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

VSP: కంచరపాలెం మెట్టు నుంచి తాటిచెట్లపాలెం 28 బస్ స్టాప్ వరకు రహదారులపై ఇష్టానుసారంగా పార్కింగ్ చేస్తున్న భారీ వాహనాలను, రోడ్డుపై నిర్వహిస్తున్న దుకాణాలను కంచరపాలెం ట్రాఫిక్ సీఐ సాయి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేశారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, వాటిని తొలగించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.