హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెల్దుర్తిలో వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి నామినేషన్

KRNL: వెల్దుర్తిలో వైసీపీ మద్దతుదారుడు బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి భారీ ర్యాలీతో వెళ్లి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.