హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ అభ్యర్థి కాళ్లు మొక్కిన ఎమ్మెల్యే

నెల్లూరు రూరల్ సౌత్ మోపూరు సర్పంచ్ అభ్యర్థిగా దివంగత CPI నేత పముజుల దశరథ రామయ్య సతీమణి వనజాక్షమ్మ బరిలోకి దిగారు. ఆమె నామినేషన్ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్లారు. వనజాక్షమ్మ కాళ్లకు మొక్కి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లి సమానులైన వనజాక్షమ్మకు అండగా ఉండేందుకు వచ్చానని ఎమ్మెల్యే చెప్పారు.