హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకివీడులో జోరుగా నామినేషన్లు

W.G: ఆకివీడు మండలంలోని గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల సందడి కొనసాగుతుంది. ఆదివారం మంచి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. సిద్దాపురం నుంచి కలిదిండి ప్రణీత, దుంపగడప నుంచి పిన్నమ్మరాజు పద్మ లు కూటమి తరుపున నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తిన ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు.