NLR: కలిగిరి(M) అనంతపురం సర్పంచ్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన తోడికోడళ్లు మెట్టుకూరి పాపమ్మ, మెట్టుకూరి భారతమ్మ ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు. భారతమ్మ మాజీ మండలాధ్యక్షుడు రామిరెడ్డి భార్య కాగా, పాపమ్మ మాజీ జడ్పీటీసీ చిరంజీవిరెడ్డి తల్లి. రెండు కుటుంబాలకు గ్రామంలో రాజకీయ నేపథ్యం, పట్టుండటంతో ఈ పోటీ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
తోడికోడళ్ల మధ్య పోరు


